Sri Tallapaka Siddhi Vinayaka & Sri Saibaba Devasthanams
Registration Act 2001 No.:138 of 2025
Welcome to Sri Tallapaka Siddhi Vinayaka & Sri Saibaba Devasthanams
May Lord Ganesha and Sri Saibaba bless you always.
తాళ్లపాక వరసిద్ధి వినాయక స్వామి.
తాళ్లపాక ఆలయంలో ప్రతిష్టించ బడిన ఈ అతి పవిత్రమైన శ్రీ వినాయక మూలవిరట్టు నల్లరాతి నుండి తయారు చేయబడినది..మహిమ కలిగి కనువిందు చేస్తూ భక్తుల కోర్కెలు తీర్చే ఆదిదేవుడు ఈ తాళ్లపాక వరసిద్ధి వినాయక స్వామి..
శ్రీ తాళ్లపాక సాయిబాబా స్వామిజీ.
తాళ్లపాక ఆలయంలో ప్రతిష్టించ బడిన ఈ అతి పవిత్రమైన శ్రీ సాయిబాబా మూలవిరట్టు విగ్రహం స్వచ్ఛమైన రాజస్థాన్ పాల రాతి నుండి తయారు చేయబడినది. మహిమ కలిగి కనువిందు చేస్తూ భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ తాళ్లపాక సాయిబాబా స్వామిజీ
నాగ దేవతలు.
తాళ్లపాక ఆలయంలో ప్రతిష్టించబడిన ఈ అతి పవిత్రమైన నాగ ప్రతిష్ట స్వచ్ఛమైన నల్ల రాతి నుండి తయారు చేయబడినది. నమ్మి కొలిచే వారికి కొంగు బంగారం ఈ నాగ దేవతలు.